Income tax ,E-filing తొరలో మొదలు కాబోతుంది, నాకు తెలిసిన కొన్ని ముఖ్యమైన విషయాలు,...
1. అందరూ ఉద్యోగులు తమ తమ లాగిన్ ఓపెన్ చేసి, అన్ని Quarter కు సంబంధించి TDS అయింది లేనిది, 26AS open check చేసుకోవాలి.
2. Annual information statement open చేసి, bank తాలూకు ఏమైనా ఇంట్రెస్ట్ వచ్చిందా లేదా, చెక్ చేసుకోవాలి.
3. ఏమైనా మొబైల్ నెంబర్ మెయిల్ ID మార్చాలి అనుకుంటే మార్చాలి.
4. ఏ employee/ teacher మరణించి ఉన్న యెడల, 01.04.2025 నుండి ఇప్పటి వరకు, వారి tax refund రావాలి అన్న, వారి తాలూకు ఎవరైనా authorised representatives గా E-filing register చేసుకోవాలి( legal heir) మాత్రమె,
5. Authorised representatives legal heir, మాత్రమే తమ లాగిన్ లో, decessed person pan card, death certificate, legal heir, మూడు documents upload చేసాక, 7 days లో process complete అవుతుంది. చనిపోయిన వారి లాగిన్ మీద e-filing చేయరాదు. తప్పని సరిగా వారి లీగల్ హెయిర్ మాత్రమే, e-filing cheyali, ఏమైనా refund ఉంటే, వారి లీగల్ హెయిర్, account లొ పడుతుంది.
6. Pending action, work list లొ ఏమైనా ఇన్కమ్ tax, notice/ outstanding demand, వచ్చాయో, లేవో చూసుకోవాలి.
7. బ్యాంక్ అకౌంట్ వాలిడేషన్ లో ఉందో, లేదో, చూసుకోవాలి, లేకపోతే refund రావడం లొ ఇబ్బందులు వస్తాయి.
8. Old tax regime నా లేక కొత్త tax regime అనేది, పూర్తి గా మన ఇష్టం.
9. PH categorise use చేసే వారు, తప్పని సరిగా, 10-IA use చేయాలి. ( Old tax regime లొ)
10. Health insurance ఏమైనా old tax regime లొ ఫార్మ్-16 ఉంటే, తప్పనిసరిగా details enter చేయాలి.