Teacher Corner
- TET Paper 2A & 2B syllabus👆
- TET PAPER -1A & 1B Syllabus👆
- AP TET Paper-II(A) Exam Pattern (School Assistant : English
- AP ENGLISH NEW TEXTBOOKS POORVI 6-8 CLASSES PDFS
- మన బడి మన భవిష్యత్తు (నాడు నేడు) యాప్ ఈరోజు (మే 18) కొత్త వెర్షన్ 3.2.7 కి అప్డేట్ అయ్యింది. మన బడి మన భవిష్యత్తు లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్
- ఉపాధ్యాయులకు ముఖ్య సమాచారం.
- జూన్ 1, 2026 నుండి జూన్ 18, 2026 వరకు జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాలు. ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులందరికీ తప్పనిసరి. జిల్లాస్థాయిలో హాజరు కాని వారు రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమంలో హాజరు కావాల్సి ఉంటుంది. ......
- సీనియారిటీ జాబితాలో ఏవైనా తప్పులుంటే సరిచేసుకోవడానికి ఈ నెల 18 వరకు సమయం ఇచ్చారు. సీనియార్టీ జాబితాలలో ఏవైనా తప్పులు ఉంటే ఉపాధ్యాయులు సరిచేసుకోగలరు.
- జూన్ 1, 2026 నుండి జూన్ 18, 2026 వరకు జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాలు.
- IMMS APP LATEST VERSION IMMS App ఈరోజు (May 13) 2.1.7 లేటెస్ట్ వెర్షన్ కి అప్డేట్ అయ్యింది, అన్ని పాఠశాలల వారు కొత్త వెర్షన్ని Instal చేయాల్సి ఉంటుంది. పాత వెర్షన్ పనిచేయదు, కొత్త వెర్షన్ 2.1.7 ని క్రింది సైట్ నుండి పొందవచ్చును.
- NIDHI APP LATEST VERSION నిధి యాప్ ఈరోజు May 13 న లేటెస్ట్ 3.6 వెర్షన్ కు అప్డేట్ అయ్యింది, పాత యాప్ పనిచేయదు, లేటెస్ట్ నిధి యాప్ ను క్రింది లింక్ ద్వారా పొందవచ్చును
- UDISE PLUS UPDATE School updation has been enabled in UDISE PLUS.
- DDO లు మే -2026 నెల జీతపు బిల్లుకు జతచేయ వలసిన " సర్వీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ "
- NIDHI APP LATEST VERSION నిధి యాప్ ఈరోజు మే11న లేటెస్ట్ 3.5 వెర్షన్ కు అప్డేట్ అయ్యింది, పాత యాప్ పనిచేయదు, లేటెస్ట్ నిధి యాప్ ను క్రింది site ద్వారా పొందవచ్చును
- GNT ZPPF Slips Upto March 2026 GNT ZPPF Slips Upto March 2026
- STUDENT RELEASE REQUEST PROCEDURE
- UDISE PLUS 2026-27 – Student Progression, Release & PEN Guidelines.📢
- ASE- విద్యార్థుల హాజరు -LEAP లో వేయడం తప్పనిసరి
- Career Guidance Courses through DIKSHA
- DIKSHA Career Guidance Courses Re launch చేశారు. ఇప్పటి వరకు కోర్సు చేయనివారు State system ద్వారా కొత్తగా కోర్స్ లో జాయిన్ అయి కోర్సులు పూర్తి చేయవచ్చును. All the Best 💐💐 L DURGA PRASAD, DIKSHA COORDINATOR, NTR Dt 💐