News
- ఈ రోజు విడుదల అయినా ఉద్యోగుల జిల్లాల విభజన కొత్త go details.. TELUGU translate ను images రూపంలో మార్చడం జరిగింది. Main go ను ప్రామాణికంగా తీసుకోవాలి
- CSE స్కూల్ లాగిన్ లో లీప్ యాప్ డౌన్లోడ్ రిపోర్ట్ లో పూర్తయిన విద్యార్థుల పేర్లతో సహా రిపోర్టు వస్తుంది..చెక్ చేసుకోవచ్చు
- Leap app updated to latest version
- రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమలుకు అనుగుణంగా రోస్టర్ల నిర్వహణకు సంబంధించిన జి. వో. ముసాయిదా ని సాధారణ పరిపాలనా శాఖ (GAD) జారీ చేసింది.
- e-SR Alerts 👉 e SR అంటే మీ Service Register యొక్క యథాతథ Digital రూపమే . దీనిని చేయుటకు ఏ ఆర్డర్లు అప్ లోడ్ అవసరము లేదు. కేవలము Scanned copy of Physical SR చాలు.
- IBPS భారీ బ్యాంక్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2026
- మెడికల్ రీయింబర్స్మెంట్ స్కీమ్ గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ Health, Medical & Family Welfare Department - Medical Reimbursement Scheme under APIMA Rules, 1972
- APGLI క్రొత్త బాండ్ (APGLI New Bond) – ప్రీమియం పెంపు విధానం ప్రస్తుతం Basic Pay లో గరిష్టంగా 15% వరకు APGLI ప్రీమియాన్ని NIDHI Portal ద్వారా పెంచుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ✍🏻 APGLI ప్రీమియం ఎలా పెంచుకోవాలి?
- MOTHER/FATHER AADHAR CHANGE OPTION IN SCHOOL LOGIN(SF OPTION)
- GP/EP/FP/SF... WORKING ... NOW
- AP EAPCET Web Options Last Date Extended up to 3rd August 2026
- e - SR is enabled in individual login. Now we can start e - SR Process....📚
- FA-1 (సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్-I) పరీక్షల షెడ్యూల్ విడుదలైంది.
- APGLI-సమాచారం... మీ పాలసీ బాండ్ లో చూపిన LPD (Last Premium Date) వరకు ప్రీమియం చెల్లించడం... ఆ తేదీ దాటిన తర్వాత ఆయా పాలసీలకు ప్రీమియం శాలరీ బిల్లు నుండి నిలిపివేయాలి...
- ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ APOSS 2026-27 విద్యా సం. నకు 10వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, ఫీజు వివరాలు, షెడ్యూలు, ఆన్లైన్ రిజస్ట్రేషన్, అప్లికేషన్ లింక్, ఉత్తర్వుల కాపీ క్రింది వెబ్ పేజీలో కలవు.
- FA-1 CBA-1 FORMATIVE ASSESSMENT-1 CLASSROOM BASED ASSESSMENT-1 AUGUST-2026 SYLLABUS
- Proceedings Number: Rc.No.61377/C1/2026 Date: 24/07/2026 Subject: SE Dept – Public Services – Demanding and collecting money from students for issuing Transfer Certificates (TCs), Study Certificates, and other student-related certificates – Instructions
- All the RJDSEs and DEOs shall ensure that a dry run of the "Incident Reporting Module" in the LEAP App is conducted in all schools under their jurisdiction by this evening i.e., 28-07-2026 by 05:00 PM.
- ఫ్లాష్..ఏపి మెడికల్ రియంబర్స్మెంట్ సౌకర్యం (ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు) 01-04-2026 నుంచి 31-03-2027 వరుకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ.
- AP TET EXAM SCHEDULE